జనవరి

020102 ప్రేమధ్యానము

ప్రేమధ్యానము

110102 సోల్ అండ్ ఇట్స్ మెఖానిస్మ్

సోల్ అండ్ ఇట్స్ మెఖానిస్మ్

ఫిబ్రవరి

040202 గురుసత్తా

గురుసత్తా

మే

010502 అగ్నిసూక్తము పారాయణ-వివరణ

ఒక తండ్రి తన పిల్లవాడీని ఏ విధముగా ఐతే కాపాడుతూ, రక్షిస్తూ ఉంటాడో హే అగ్నిదేవా నీవు మమ్మల్ని ఆ విధముగా రక్షించు అనే భావనతో మనము 8వ శ్లోకము చదువుతాము. 7 వశ్లోకములో ఏ శక్తితో ఐతే ఈ ప్రపంచము నడూస్తోందో ఆ 7 శక్తులు ఈ శ్లోకములో గుప్తముగా తెలుయచేసారు. అగ్ని సూక్తాన్ని పారాయణ చేయటముద్వారా మీ కోరికలు తీరుతాయి.

050502 గురుసత్తా ఇంట్రడక్షన్

గురుసత్తా ఇంట్రడక్షన్

060202 గురుపరంపర

గురుపరంపర

070502 జి పి మెసేజ్

జి పి మెసేజ్

080502 అవతార్ ఆఫ్ సింధెసిస్

అవతార్ ఆఫ్ సింధెసిస్

090502 గురుపరంపర

గురుపరంపర

జూన్

220602 ఆసన ప్రాణాయామాలు

డ్రీం , స్లీప్, ఆసన ప్రాణాయామాస్

150602 ఆస్ట్రాలజీ

యమనియమాలు-అహింస,సత్యము,అస్థేయము, అపరిగ్రహము.మనం ఎవరి జోలికి వెళ్ళకూడదు. మన దగ్గరకి ఎవరు రాకుండా చూసుకోవాలి.సత్యము చెప్పాలి.మనది కానిది మనం ముట్టుకోకూడదు. మనకి అర్హత లేనిదే వేటినీ కోరుకోకూడదు.ఉచితంగా ఇస్తా అన్నా ఏమి తీసుకోరాదు.

130602 గాయత్రీ మహా విజ్ఞాన్

శ్వాసయే సత్యము.మన పూర్వజన్మ సంస్కారాల గురించి మనకి తెలియచేసేది గాయత్రి స్మృతి.ఖనిజ, వృక్ష,జంతు జగత్తు నుండి వచ్చే సంస్కారాలు ఇప్పటికి మనలో ఉంటాయి.మన కర్మలు మారటానికి మరియు మన కోరికలు తీరటానికి గాయత్రి మంత్రమును 10 మందికి తెలియచేస్తే చాలు.

140602 గాయత్రీ గీత

అందరు కూడా పంచాంగం పట్ల అవగాహన కలిగి ఉండాలి.మంచిని,చెడుని తెలిపేది గాయత్రి గీత. గీత అంటే ఉపయోగించుకోవటం.గాయత్రి గీత ప్రారబ్ద కర్మను ఎలా మార్చుకోవాలో చెప్తుంది.

140602 గాయత్రీ స్మృతి

కర్మ ఎలా అయినా ఒక్కటే.దాన్ని మనం మన జ్ఞానం ఉపయోగించుకుని, ఆచరణ చేయగలిగితే ఫలితం వస్తుంది.మనం మన ప్రారబ్ద కర్మని మార్చుకోగలగాలి. మనం ఏది కోరుకుంటున్నామో దానికి సంభందించినది నాటుకోవాలి.

150602 గాయత్రీ చంధస్సు

వేదము అంటే జ్ఞానం తెలుసుకోవటం.శిష్యులు అంటే శిక్షింపబడేవారు. గాయత్రి విద్యయే విజ్ఞాన సర్వస్వం

240602 నిత్య సాధన

4 గంటల నిత్య సాధన

200602 సంకల్పము

పార్ట్ టైం జాబ్స్ వచ్చింది కేవలం గురువుల వలనే. మన ఆత్మ ఈ దేహాన్ని ఎందుకు తీసుకుందో మనం తెలుసుకుని దానికి అనుగుణంగా జీవించకపోతే మన ఆత్మక్షోభిస్తుంది.అది మనకి తెలియటం లేదు.

240602 శ్వాస నాటు కోసుకో

శ్వాస నాటు కోసుకో

160602 యజ్ఞ విద్య

మొత్తం మనకి 27 సమాధి స్థితులు ఉన్నాయి. యోగం అంటే నిద్రలో కూడా మన శ్వాసను గమనించుకోగలగాలి.భగవత్ దర్శనం అయిన తర్వాత కోరికలు ఉండవు.

230602-6-15to8-20 షిరిడీ - మన సంకల్పములు

షిరిడీలోని ఈ సాధనా శిబిరములో శ్వాస పై ధ్యానమును సాధనాత్మకంగా నేర్పించారు. మనము జన్మ జన్మలుగా పండిత శ్రీ రామ శర్మ ఆచార్య గురుదేవులతో షిరిడీ సాయినాధునితో ఏ విధంగా కలిసి పని చేస్తున్నాము అనే సత్యాన్ని తెలియచెప్పారు.

240602-6-15to8-20 షిరిడీ - జపము చేయు పధ్ధతి

షిరిడీలోని ఈ సాధనా శిబిరములో సమం కాయ శిరోగ్రీవం శ్లోకమును పాటిస్తూ మంత్రజపము ఎలా చెయ్యాలి ? అసలు మంత్రజపము అనగా ఏమిటీ - ఓం సాయి వేంకటేశ శ్రీరాం ఓం అనే మంత్ర వివరణ. సాయి అనగా భగవంతుని సంకల్పము.

జూలై

080702 కాలము ఆహారము

కాలము ఆహారము

220702 ఆహార నియమాలు

నిటారుగా కూర్చుని,మెడ కూడా నిటారుగా పెట్టుకుని, జ్ఞానముద్రలో ఉండి,శ్వాస ఎలా లోపలికి వెళ్ళుతుంది, ఎలా బయటకి వస్తుంది అనే దాన్ని గమనించటమే యోగ విద్యకి ఆధారం.ఆ ఆసనంలో కూర్చుంటే ధనం మనవైపుకి ఆకర్షించబడుతుంది. కష్టాలు ఉండవు.భౌతికమైన భాదలు ఉండవు.ఇలా చేయటం వలన యశ్మిన్ స్థితి వచ్చేస్తుంది.

230702 యోగ విద్య ఆహారము

యోగ విద్య ఆహారము

170702 పంచముఖి గాయత్రీ

ఒక విషయం తప్పు అని తెలిసిన తర్వాత వదిలేయాలి. అలా వదిలివేయలేకపోతున్నాం అని అంటే ఆధ్యాత్మిక విద్యలోపం వలనే.

180702 పంచముఖి గాయత్రీ

ఎల్లప్పుడు జ్ఞానముద్రలో ఉండటం వలన సద్భుద్ది వస్తుంది.జ్ఞాన ముద్రలో ఉండటం వలన చెడ్డది అని తెలిసిన తరువాత కూడా వదలలేని పనులు వదిలేయగలుగుతాము.నిటారుగా కూర్చోటం వలన యశ్మిన్ స్థితిని పొందవచ్చు.ఆ స్థితి వచ్చిన తరువాత మనకి భాదలు ఉన్నా మనకి భాదగా అనిపించదు.

230702 గురుపూర్ణిమా

గురుపూర్ణిమా ధ్యానము

230702 మాండ్యూకోపనిషత్

మాండ్యూకోపనిషత్

150702 పంచ కొశములు

మనం అందరం కూడా గురువుల స్థాయికి వెళ్ళాల్సిందే.మనం ఆ గురువుకి,భగవంతుడికి అనుగుణ్యంగా జీవించటం నేర్చుకోవాలి.మనం ఆ దైవీ ప్రణాళికను అర్దం చేసుకుని దానికి అనుగుణంగా జీవిస్తేనే మనకి ఈ పృద్వి పైన మనుగడ ఉంటుంది. లేకపోతే పృద్వి మీద మనం ఉండము.

150702 పంచ కొశములు ఉపయోగములు

ఎలాంటి పరిస్థితి అయినా అది గురువు యొక్క ప్రసాదంగా తీసుకోవాలి.అది యోగ విద్య యొక్క మొదటి మెట్టు.రోజుకి 21600 సార్లు శ్వాస పీల్చుకుంటే 100 ఏళ్ళు బ్రతుకుతారు.

150702 పతంజలి యోగసూత్రములు

రోజూ పడుకునే ముందు ఓంకారం చేస్తూ పడుకోవాలి. భాదలు,రోగములు,సమస్యలు ఉంటే మరుసటి రోజు ఉదయానికి అన్ని పరిస్థితిలు మారుతాయి.

190702 పతంజలి యోగసూత్రములు 1

పతంజలి యోగసూత్రములు 1

190702 పతంజలి యోగసూత్రములు 2

పతంజలి యోగసూత్రములు 2

220702 పతంజలి యోగసూత్రములు 3

పతంజలి యోగసూత్రములు 3

220702 పతంజలి యోగసూత్రములు ఇంట్రడక్షన్

పతంజలి యోగసూత్రములు ఇంట్రడక్షన్

240702 పతంజలి యోగసూత్రములు

పతంజలి యోగసూత్రములు

080702 సాయి వేంకటేశ శ్రీరాం

సాయి వేంకటేశ శ్రీరాం

160702 సాయి వేంకటేశ శ్రీరాం దీక్ష

సాయి వేంకటేశ శ్రీరాం దీక్ష

080702 షోడశ కలా దీక్ష

షోడశ కలా దీక్ష

010702 శ్రీ రామ కృష్ణ ప్రమహంస అవతరణ

శ్రీ రామ కృష్ణ ప్రమహంస అవతరణ

160702 యోగా

నిత్య జీవితంలో యోగా?

ఆగష్టు

210902 చాతుర్దశ విద్య

చాతుర్దశ విద్య

150802 24 కుండీల మహాకాల యజ్ఞము

ఓం సాయి వేంకటేశ శ్రీ రాం అను ఈ మంత్రము ఒక కొత్త మంత్రము, మారుతున్న పరిస్ధితులకు అనుగుణముగా కొత్త మంత్రాలు ఇవ్వబడతాయి, ఈ మంత్రము సాయి అన్నప్పుడు సహస్రారముపైన, వేంకటేశ అన్నప్పుడు హృదయములోను, శ్రీ రాం అన్నప్పుడు విశుధ్ధి చక్రముపై తమ దివ్య ప్రభావన్ని చూపిస్తుంది. 108 సార్లు నామము చేసేప్పుడు మూలాధారము నుండి ఆజ్ఞా చక్రము వరకు క్లాక్ వైస్ గా మరల ఆజ్ఞ నుండి మూలాధారమునకు క్రిందికి వచ్చేప్పుడు ఆంటి క్లాక్ వైస్ గ మనము దళములపై జ్యోతులు వెలిగించుకుంటె తిరిగి చివరి నాలుగు మనో బుధ్ధి చిత్త అహంకారములను సహస్రారము దగ్గర ధ్యానిస్తాము. మనము చదివే నక్షత్ర సూత్రమువలన ఆ నక్షత్రముల నుండి మనకు వచ్చే శక్తి అద్భుతముగా మారుతుంది.

260802-10-30AM వితర్క సంప్రజ్ఞాత సమాధి స్ధితి

ప్రస్తుతము మానవ జాతి మొత్తము ఒక తర్క స్ధితిలో ఉన్నది. ఇదివరకు మనము గమనిస్తే పెద్దవాళ్ళు ఏదన్న విషయము చెప్పితే దన్నిని చిన్నవాళ్ళు వెంటనే అంగీకరించేవారు, అలాగే చిన్నవళ్ళ సలహాలను పెద్దవాళ్ళు గౌరవించేవారు, కానీ ప్రస్తుతము ప్రతి విషయానికి అందరూ వాదించుకుంటున్నారు, ఎవరు ఎవరి మాటా వినటానికి ఇష్టపడటము లేదు, ఈ తర్క స్ధితిని అర్ధం చేసుకోవాలి. పతంజలి యోగ సూత్రములలోని సమాధి స్ధితులను వివరిస్తూ వితర్క సంప్రజ్ఞాత సమాధి స్ధితిని వివరించారు.

సెప్టెంబర్

010902 ఓంకార సాధన - ప్రాక్టీస్ సెషన్

అకార, ఉకార మకార ఓంకారమును రెండుపూటలా శ్రధ్ధగా చేస్తే పిల్లల్లు లేనివాళ్ళకి తప్పక పిల్లలు పుడతారు. సకల రోగ నివారిణిగా ఈ శబ్ధాన్ని ఎలా ఉపయోగించుకోవాలో నేను మీకు నేర్పాను, ఇది వాడుకుని మీరు రోగరొహితులుగా అవుతారో లేదో మీ ఇష్టం . స్వస్తి ప్రజాభ శ్లోక భావనా విధానమును వివరించారు.

అక్టోబరు

0110902 ఓంకార సాధన - ప్రాక్టీస్ సెషన్

వాసన ఆసక్తి కలిగినవాళ్ళు, విషయాసక్తి కలిగినవాళ్ళు భక్తులు కాలేరు. భక్తుడు కావటానికి ముందు మనకి మన ఇంద్రియాల మీద అదుపు రావాలి. ఈ రెండు నియమాలు పాటిస్తూ సమం కాయ శిరోగ్రీవం అనే ఆసనములో కూర్చుని శ్వాసపై ధ్యానము, ఓంకార సాధన చేయ్యటమువల్ల ఈ భూమి మీదనుండి బి.పి. షుగర్, క్యాన్సర్ అనే మూడు రోగాలు తుడిచిపారెయ్యచ్చు. మూలాధారములో లోపం వల్ల క్యాన్సర్ వస్తుంది, స్వాధిష్ఠన చక్రములో లోపమువలన బి.పి మరియు హార్ట్ ప్రాబ్లం వస్తూంది, మణిపూరక చక్రములో లోపమువలన షుగర్ వస్తుంది. భారతీయులుగా మనము చేసే సాధాంతో పృధ్వి మీదనుండి మనము ఈ రోగాలను పారద్రోలవచ్చు. బాబా శ్వాస ద్వారా నా లోపలికి ప్రవేసిస్తున్నారు, నాలోపలి చెత్త చెదారాన్ని బయటికి తోసిపారేస్తున్నారు అన్నది అద్భుతమైన భావన. జ్ఞాన ముద్ర జ్ఞాపక శక్తిని పెంచుతుంది. SSS MEditation లోని పాతంజలి యోగసూత్రముల వివరణ ఇవ్వబడింది.

131002 దేవీ నవరాత్రి

భాద్యతలను నిర్వర్తించుకుంటూ యుగసైనికుల వలె సమయదానం,అంశదానం,ప్రతిభదానం చెయ్యాలి. ఇదియే మన పిల్లలకు వారసత్వంగా ఇవ్వాలి. ఆధ్యాత్మికత అంతా కూడా స్వచ్చందమైనది.

111002 మాష్టారి భవిష్య ప్రణాళిక

మనం గురుప్రణాళికకు సమర్పణ చేసుకోవాలి. భక్తి,కర్మ,జ్ఞాన యోగం పొందటానికి అందరూ చల్లగా, సుఖంగా ఉండాలని కోరుకోవాలి.

121002 గురువులని గుర్తించడం ఎలా?

మనం అందరము వాయుతత్వంలో ఉన్నాము. వాయుతత్వం అంటే ఆర్తి ఉంటుంది కాని స్థిరత్వం ఉండదు.ఏ పనికి అయినా సంకల్పం ఉండాలి.రాజకీయ నాయకులు-పృధ్వితత్వం,వ్యాపారవేత్తలు-జలతత్వం, వైజ్ఞానిక వేత్తలు-అగ్నితత్వం,కళాకారులు-వాయుతత్వం, టీచర్స్-ఆకాశతత్వానికి చెందినవారు.

101002 శ్వస్తి ఫ్రాధమిక కుండలినీ విద్య

అందరూ హాయిగా,ఆనందంగా,బాగుండాలి అని మనస్పూర్తిగా కోరుకోవాలి.అలాంటి కోరికలను నాటుకోవాలి.మనం ఎలాంటి కోరికలను నాటుకుంటామో అలాంటి పరిస్థితులు మనకి వస్తాయి. యజ్ఞం అంటే కాలాన్ని ఉపయోగించుట.నాయకత్వం కావాలి అంటే సేవ చెయ్యాలి.మనం సేవ చేస్తేనే మన మాట ఇతరులు వింటారు.

091002 గురు ఛేతనత్వము ఓంకారము

ఓంకారము అంటే అ,ఉ,మ అనే అక్షరాలు.అనేక రోగాలు ఓంకారము వలన పోతాయి.ఓంకారము చేయటం వలన కూడా మన కోరికలు తీరుతాయి.

071002 ఫిజికల్ ఆస్ట్రల్ మెంటల్

ఎవరైతే ఆధ్యాత్మికవిద్యను తెలిసి కూడా ఉపయోగించుకోడో వాడు మహా పాపి అవుతాడు. ఆసనాలు,ప్రాణాయామాలు చేయకుండా ఎన్ని చేసినా వృధానే.ఆసన ప్రాణాయామాలు సరిగ్గా చేస్తే ఫిజికల్,ఆస్ట్రల్ ప్లయిన్స్ ని దాటేస్తారు.

141002 ఏడు మార్గాలు

మానవ జన్మ ఎత్తినవాడు ఆధ్యాత్మిక విద్య నేర్చుకోవాలి.షట్ చక్ర జాగరణ, పంచకోశ అనావరణ, త్రిగ్రంధి భేదన 14 సంవత్సరాలు నేర్చుకోవాలి. అనంతపద్మనాభ వ్రతం పుట్టిన ప్రతివాడు చేసుకోవాల్సిందే. ప్రతీది స్వతంత్రంగా ఉండాలి.భాద్యతలు విస్మరించరాదు. మోహం పెంచుకోకూడదు.

081002 సూర్య చంద్ర అగ్ని

సూర్యోదయం నిత్యనూతనమైనది,సనాతనమైనది, శాశ్వతమైనది.నిజమైన గురు చేతనత్వం సూర్యుడు. ఏ స్త్రోత్రం చదివినా అందులో సూర్య,చంద్ర,అగ్నిలు ఉంటాయి.చంద్ర విద్య అనగా శ్రీవిద్య.మన హృదయాన్ని మనం అర్ధం చేసుకుంటే సూర్య కిరణ విజ్ఞానం అర్ధమవుతుంది.

101002 యజ్ఞవిద్య

అగ్ని మనల్ని పవిత్రము చేస్తుంది, యజ్ఞము చేస్తున్నాము అంటే మన మలినాలు కడగబడాలి, మనం పవిత్రులము అవ్వవలసిందే. యజ్ఞము చెయ్యటము అంటె కాలాన్ని ఉపయోగించుకోవటము, అందువలనే నేను ఈ యజ్ఞమునకు మహాకాల యజ్ఞము అనే పేరు పెట్టాను. అగ్ని సమాన ధర్మములు కల పదార్ధములను ఒక చోటకి చేరుస్తుంది, అందువల్ల మనము యజ్ఞవిద్య ద్వారా మనము ఈ ఫలితాల్ని పొందుతాము.

101002 షట్చక్రములు - క్వాలిటీస్

మనకు కావలిసినవి నాటుకోవటము నేర్చుకుంటె సరైన సంస్కారములను అభివృధ్ధి చేసుకొనవచ్చు, మూలాధార చక్రము జాగృతము ఐనవారు లీడర్స్, స్వాధిస్టాన చక్రము వాళ్ళు వ్యాపారస్థులు.

నవంబరు

151102 ఆసన ఫ్రాణాయామం

ఆసన ఫ్రాణాయామం

111102 భాగవతం

భాగవతం

121102 భాగవతం

భాగవతం

131102 భాగవతం

భాగవతం

141102 భాగవత రహస్యం

భాగవత రహస్యం

151102 భాగవత రహస్యం

భాగవత రహస్యం

161102 భాగవతం

భాగవతం

161102 భాగవత రహస్యం

భాగవత రహస్యం

181102 భాగవతం

భాగవతం

191102 భాగవతం

భాగవతం

211102 భాగవతం

భాగవతం

231102 భగవద్గీత 6వ అధ్యాయము

భగవద్గీత 6వ అధ్యాయము

200902 లలితా ఉత్తర పీఠిక

లలితా ఉత్తర పీఠిక

200902 భాద్రపద పూర్ణిమా దీక్ష

భాద్రపద పూర్ణిమా దీక్ష