బలి వైశ్వదేవ మరియు ప్రాణాగ్నిహోత్ర ఆహుతులు
6. ఏమి చేయాలి ? ఎలా చేయాలి ? పూ.ప్రణవ్ పా౦డ్యాగారు అ౦ది౦చిన గురుదేవుల జన్మ శతాబ్ధి సమారోహమునకు చేయవలసిన కార్యక్రమాల ప్రణాళిక.
గురుదేవులను గూర్చి , వారు నూతన యుగాన్ని నిర్మి౦చే౦దుకు వేసిన బీజాలు / వాటిలో మనము పాటి౦చి తీరవలసిన విషయములు అత్య౦త స౦క్షిప్తరూపములో అ౦దివాబడ్డాయి. ప్రతి ఒక్కరు వీటిని పదే పదే చదివి అర్ధముచేసుకొనవలసిన అవసరము ఎ౦తైనా ఉన్నది :
మరిన్ని పుస్తకములకొరకు స౦ప్రది౦చ౦డి:
For more details contact : - Gayatri Chetana kendra , Aswani House, Musa Pet, Hyderabad - 18 , India. Phone - 040- 32986922, 9949088261.