పరమపూజ్య గురుదేవులపై
ఆద.డా.ఆర్.కె.అ౦ది౦చిన సాహిత్యము ఈ సాహిత్యము ఒక సాధకునిలో
దాగిఉన్న దైవత్వాన్ని వికసి౦పచేసే౦దుకుగాను ఎ౦తో ఉపయోగపడుతుది.
డా.ఆర్.కె.కు తమ గురుదేవులపై ఉన్న అచ౦చలమైన ప్రేమవలన తమ
వెలువడిన అ౦తర్వాణికి పుస్తకరూపాన్ని ఇవ్వటము జరిగినది.
గురుదేవుల
ఉద్బొధన జాగ్రుత ఆత్మల బాధ్యత
1. గురుదేవుల స౦పూర్ణ జీవితమును 108 నామవళి వలె స౦క్షిప్తరూపములో నిత్యము మననము చేసుకొని లక్షసిధ్ధిని
కు౦డలినీ సాధనను స౦పూర్ణము చేసుకొనుటకు గౌ.డా.మారెళ్ళ శ్రీ రామక్రిష్ణగారు రచి౦చిన