|
T410s_336x280
|
|
Awgpsouth
|
Untitled Document
|
|
|
|
|
గాయత్రీ జపమునకు 24 ముద్రలు ఉన్నవి హస్తమును
విశేషమగు ఆకారములో వంచినచో వివిధమగు ముద్రలు ఏర్పడును. ముద్రలను గాయత్రీ
ప్రతిమ ఎదుట లేదా యంత్రము ఎదుట ఏకాంతమున చూపవలెను. ఇతరుని ఎదుట వీనిని
ప్రదర్శించరాదు.
అత: పరం ప్రవక్ష్యామి వర్ణముద్రా: క్రమేణతు
సుముఖం సంపుటం చైవ వితతం విస్తృతం తధా I
ద్విముఖం త్రిముఖం చైవ చతు: పంచముఖం తధా
షణ్ముఖాధోముఖం చైవ వ్యాపకాంజలిం తధా I
శకటం యమపాశం చ గ్రంధితం సన్ముఖోన్ముఖం
ప్రలంబం ముష్టికం చైవ మత్స్య కూర్మ వరాహకం I
సింహాక్రాంతం మహాక్రాంతం ముద్గరం పల్లవం తధా
చతుర్వింశతి ముద్రా క్షాజ్యపాదౌ పరికీర్తిత: I
చతుర్వింశతిరిమా ముద్రా గాయత్ర్యా:
సుప్రతిష్ఠితా
ఏతా ముద్రా న జానాతి గాయత్రీ నిష్పలా భవేత్ I
Sloka Audio file
download
గాయత్రీ 24 శక్తులు యంత్రాలు |
|
|
|
|
Untitled Document
|
|
Untitled Document
Contributions | Suggestions | Contact Us |
www.e-gurukul.net| www.th8revolution.com | www.awgp.org|www.dsvv.org | www.diya.net.in |
|