About Gayatri for Alfa Channel – గాయత్రీ మంత్ర ప్రాముఖ్యత ఓంకార సాధన ద్వారా మూడు ముఖ్యమైన రోగాలను నియంత్రించవచ్చు. గాయత్రీ మంత్రములోని భూర్ , భువ:, స్వహ: స్థూల, సూక్ష్మ కారణ శరీరాలను జాగృతము చేసుకొనవలెను.