Books In Telugu

Disclaimer

ఇచ్చట మీకు అందచేస్తున్న పుస్తకములకు పుస్తకరూపాన్ని ఇవ్వటానికి దానికి సంబంధించిన పబ్లికేషన్స్ వారు ఎంతో సమయము, శ్రమ పెట్టుబడిపెట్టి వీటిని ముద్రించారని గుర్తించవలసినదిగా ప్రార్ధన. దయచేసి మీకు నచ్చిన పుస్తకముల ప్రతులను పొందుటకు వాటికి సంబంధించిన వారినిసంప్రదించవలసినదిగా ప్రార్ధన. మీరు కొనే పుస్తకముల విలువ వాటిద్వారా మీరు పొందే జ్ఞానముతో పోల్చితే నగణ్యము, స్వయంగా సాధకులుఅయాచిత వ్రతాన్ని పాటిస్తారని భావిస్తూ :
విశ్వకర్మ పబ్లికేషన్స్ కు సంబంధించిన పుస్తకములకు సంప్రదించవలసిన చిరునామా : గురు సీతారాం, భీమవరము – 9010647325 , 08816 241359
సమర్ధ సద్గురు వేద పీఠము కు సంబంధించిన పుస్తకములకు సంప్రదించవలసిన చిరునామా :
అక్కరాజు సురేఖా ప్రసాద్ , తెనాలి – 9440 257971, 08644 225947.
మరి అన్ని ఇతర పబ్లికేషన్స్ కు సంబంధించిన పుస్తకములకు సంప్రదించవలసిన చిరునామా : శ్రీమతి ఎల్. రాజ్యలక్ష్మి 94913 17670, శ్రీమతివిజయా విశ్వనాథ్ : 9949088261

ప్రేమ స్వరూప శ్రీ శ్రీ రామ కృష్ణ దివ్య జీవనం

షోడశ స౦స్కారములు :

Takeouts :