Law of Karma

Law Of Karma 1 – కర్మ సిధ్ధాంతముపై ప్రత్యేక సాధనా శిబిరము

మానవుడు కర్మ సిధ్ధాంతమును సరిగ్గ అర్ధంచేసుకుంటె అత్యంత సుఖముగా ఎలాంటి రోగాలు లేకుండా జీవించవచ్చు.

Law Of Karma 2 – కర్మ సిధ్ధాంతముపై ప్రత్యేక సాధనా శిబిరము

మానవులు చేసే ప్రతి కర్మకు ఒక ప్రతి క్రియ ఉంటుంది. సంచిత కర్మ, ప్రారభ్ధ కర్మ మరియు ఆగామీ కర్మలను అర్ధం చెసుకొంటే మానవడు తన భవిష్యత్తును స్వర్గంగా మార్చుకొనవచ్చు.