సాధనలు - Sadhanas

ఉన్నత పరిణామ క్రమానికి ప్రతి నిత్యము చేసుకోవలసిన కొన్ని ముఖ్య సాధనలను ఇచ్చట ఇవ్వటం జరిగింది. శ్రీ శ్రీ రామకృష్ణ సమర్థ సద్గురుదేవుల జీవితం సాధనామయం. వారి నోటి నుండి వెలువడిన సాధనలు, ప్రవచనముల కొన్ని పుస్తకములను బుక్స్ లింక్ లో చదవవచ్చు.

అంతర్యాగ సాధన-Antaryaga Sadhana

సమస్త వాస్తు, గ్రహ, నక్షత్ర దోష నివారణకొరకు, ఆధ్యాత్మిక ఉన్నతికి అంతర్యాగ సాధన Procedure

కుండలినీ యోగ సూత్రములు - Kundalini Yoga Sutras

పరమ పూజ్య గురుదేవులు పండిత శ్రీ రామ శర్మ ఆచార్య జీవితమును ఆధారముగా చేసుకుని వారి మానస పుత్రులు మాస్టర్ ఆర్.కె అందించిన కుండలినీ యోగ సూత్రములు.

రసానుభూతి అమృతవర్ష ధ్యానము Rasanubhoothi Amrutavarsha Dhyanamu

పరమ పూజ్య గురుదేవులు పండిత శ్రీ రామ శర్మ ఆచార్య అందించిన రసానుభూతి అమృతవర్ష ధ్యానము

ధ్యానము అవ్వశ్యకత- సాధకులకు మార్గదర్శనము - Dhyana importance

3 రకాలైన ధ్యానాలు ప్రతి సాధకుడు చేసుకోవాలి, దానికి సంబంధించిన మార్గదర్శనం ఈ వ్యాసంలో ఉంది. మూడుధ్యానముల వీడియోలకు :

ఉదయం చేసుకునే ధ్యానము
మధ్యాహ్నం చేసుకునే ధ్యానము
సాయంత్రం చేసుకునే ధ్యానము
గాయత్రీ ఉపాసన తప్పనిసరి - Gayatri Upasana is must

నిత్య గాయత్రీ ఉపాసనా పధ్ధతి ఈ వ్యాసములో అందించబడింది.

గాయత్రీ దీపయజ్ఞము - Gayatri Deepa Yagna

గాయత్రీ దీప యజ్ఞము Procedure

సంక్షిప్త గాయత్రీ హవన విధి- Gayatri Havan vidhi simple process

సంక్షిప్త గాయత్రీ హవన విధి Procedure

గాయత్రీ హవన విధి - Gayatri Havana Vidhi complete process

గాయత్రీ హవన విధి Procedure

కర్మకాండ భాస్కరము - Karmakanda Bhaskar - A manual for Sanskaras

16 సంస్కారముల పధ్ధతి, యజ్ఞ విధానము, శంకుస్థాపన కార్యక్రమ పధ్ధతుల వివరణ. మన ఇంట్లో చేసుకోవలసిన అన్ని శుభకార్యముల పధ్ధతుల వివరణ

గాయత్రీ లలితా భాగవత విశ్వయేకీకరణ యజ్ఞము - ViswaEkikarana yagna

ఈ యజ్ఞము ప్రతి ఆదివారము వరుసగా ఒక సంవత్సరము పాటు చేసిన ఎంతోమంది తమ జీవితాలలో అద్భుత ఫలితాలను పొందారు. అసంభవాలను సంభవం చేసుకున్నారు. వసుధైక కుటుంబమును నిర్మాణం చేసేందుకు ఈ యజ్ఞాన్ని చేస్తాము. గాయత్రీ లలితా భాగవత విశ్వయేకీకరణ యజ్ఞము ఈ యజ్ఞమునందు 108 విశ్వఏకీకరణ మంత్ర ఆహుతులను కానీ, 1 గంట సేపు విశ్వఏకీకరణ మంత్రముతో ఆహుతులను కానీ తప్పనిసరిగా సమర్పించాలి.< /P>

గాయత్రీ మంజరి - Gayatri Manjari

గాయత్రీ మంజరినందు మొత్తము 46 శ్లోకములు ఉంటాయి. యోగముయొక్క రత్న భాండాగారమునకు తాళముచెవి వంటిది గాయత్రీ మంజరి.

గో మహాలక్ష్మీ పూజా విధానము Go Mahalakshmi Puja

గో మహాలక్ష్మి పూజా విధానము: కామధేనువు వంటి గోమాతను పూజించే విధానము .ప్రతి నెలా అష్ఠమి తిధినాడు ఈ సాధనను చేసుకుంటే మంచిది.

గోమహాలక్ష్మీ సాధనపై వివరణ - Lectue on Gomahalakshmi Sadhana

గో మహాలక్ష్మి సాధనపై మాస్టర్ ఆర్. కె అందించిన ప్రవచనముల సారాంశము

శ్రీ మహా లక్ష్మీ సాధన- Sri Mahalakshmi Sadhana

ప్రతి నెలా అమావాస్య కు ముందు త్రయోదశి చతుర్దశి, అమావాస్య,తరువాత పాడ్యమి, విదియ - మొత్తం 5 రోజులు శ్రీ మహాలక్ష్మీ సాధనను చేయవలెను. శ్రీ విద్యారణ్య స్వామివారు అందించిన శ్రీ మహాలక్ష్మీ సాధన

అపాంభేషజ సూక్తము - జల సూక్తము - Apam Bheshaja Jala Suktha

Daily Sadhana : *Must for all Sadhaks* : ఇచ్చట అందించిన 4 శ్లోకములను ప్రతి రోజూ స్నానం చేసేప్పుడు చదువుకొనుటవలన ఆయుష్షు, ఆరోగ్యము వృధ్ధిచెందుతుంది. .

వైజ్ఞానిక సౌరశక్తి సాధన - Meditation on Sun

Daily Sadhana - *Must for all sadhaks* ఈ సాధనలో పరమ పూజ్య గురుదేవులు పండిత శ్రీ రామ శర్మ ఆచార్యగారు క్రాంతి ధర్మి సాహిత్యములో అందించిన సాధన. ఈ అతి చిన్న సాధన అత్యంత శక్తివంతమైనది.

సౌర సాధనా వివరములతో వ్యాసము - Explanation on Sun Meditation

సౌర సాధనా వివరములతో వ్యాసము

గాయత్రీ ముద్రలు - Gayatri Mudras

*Gayatri Daily Sadhana* Must for all Sadhaks : గాయత్రీ మంత్ర జపముతోపాటు గాయత్రీ ముద్రలను చేస్తే సంపూర్ణ ఫలితం లభిస్తుంది.

ప్రాణాగ్నిహోత్ర ఆహుతులు - Pranagnihotra Ahutis

బలివైశ్వదేవము - ప్రాణాగ్నిహోత్ర ఆహుతులు బ్రహ్మ యజ్ఞము, దేవ యజ్ఞము, ఋషి యజ్ఞము, నర యజ్ఞము, భూత యజ్ఞము అను ఈ 5 ఆహుతులను సమర్పించటం వలన వంశాభివృధ్ధి, ఆధ్యామిక శక్తి అభివృధ్ధితోఆటు, ఆ వంశములో అందరికీ ఎప్పటికీ ఆహారానికి లోటు ఉండదు.

శ్రీ గాయత్రీ సహస్రనామ స్తోత్రం- Sri Gayatri Sahasranama Stotra

మనందరినీ సన్మార్గంలోకి నడిపిస్తూ బుధ్ధి తలంలోకి మనల్ని తీస్కొనివెళ్ళగలిగే సహస్రనామం. బుధ్ధి తలలంలోకి ప్రవేశించినవారికి ఎటువంటి కష్టములు బాధలు ఉండవు, అన్ని సమస్యలకు సమాధానం అక్కడినుండే లభిస్తుంది.

చిత్రగుప్త వ్రతము - Chitra guptha Vratamu

ప్రతి జీవి వెనకాల తమ కర్మలను అనుసరించి ఫలితములను తయారుచేసే ఒక కఠోర వ్యవస్థ ఉన్నదని తెలుసుకొని ఆత్మ క్రింది పొరలలో పేర్కొని ఉన్న పాపకర్మలను, ప్రారబ్ధ కర్మలను తొలగించుకొనుటకు చిత్రగుప్త వ్రతమును ఆచరించాలి.

పంచోపచారపూజ - Panchopachara Puja

పంచోపచార పూజ ఎందుకు చెయ్యాలి ? వివరణా వ్యాసము.

24 గాయత్రీ శక్థి ధారలు - 24 Gayatri Shakthi Dharalu

గాయత్రీ మంత్రములోని 24 దేవతల పేర్లు, ఫలితముల ఛార్ట్.

49 అగ్నులు - 49 fire names

49 అగ్నుల పేర్లు

అంతర్ యాగ సాధన --Antaryaga sadhana old version

అంతర్ యాగ సాధన old version

వ్యక్తి నిర్మాణము ఎలా -Personality refinement

మనుషులను మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దేందుకు కొన్ని నిత్య నియమాలు ఈ చిన్న వ్యాసములో అందించబడ్డాయి.

బలివైశ్వ గాయత్రీ మహాయజ్ఞం - Balivaiswa Gayatri Yagna

బలివైశ్వ గాయత్రీ మహాయజ్ఞం 1 page Poster

స్వ ఆత్మ జాగరణ సాధన - Swa Atmajagarana Sadhana

మనందరినీ సరైన దారిలో నడిపించేందుకు ప్రతి రోజూ గుర్తుంచుకోవలసిన 5 నియమాలు. సాధకులు వీటిని ప్రింట్ చేసుకుని అద్దంవద్ద అంటించుకుని ప్రతి నిత్యము చదువుకోవాలి.

చందన ధారణ ప్రాముఖ్యత - Chandana Dharana

ప్రతి రోజూ బయటికి వెళ్ళేప్పుడు ఇచ్చట అందించిన మంత్రమును చదువుకుని వెళ్తే ఎలాంటి ఆపదలు రాకుండా తప్పక రక్షింపబడతారు అని ఋషి వాక్కు.

ఆదిత్య హృదయం - Aditya Hrudayam

సూర్య ధ్యానము - ఆదిత్య హృదయ స్తోత్రము

తప్పక నేర్చుకోవలసిన శ్రీ భద్రాద్రి శ్రీ రామ శ్లోకము-Sri Bhadradri Rama Sloka

తప్పక నేర్చుకోవలసిన శ్రీ భద్రాద్రి శ్రీ రామ శ్లోకము

తులసి గాయత్రీ మంత్రము వివరణ -Tulasi Gayatri Mantra with explanation

తులసి గాయత్రీ మంత్రము - వివరణ

తారక మంత్రము - గాయత్రీ మంత్రము ప్రత్యేక వ్యాసము - An article on Gayatri Mantra

తారక మంత్రము - గాయత్రీ మంత్రము ప్రత్యేక వ్యాసము

శ్రీ సూక్తం- Sri Suktham

శ్రీ సూక్తం

పురుష సూక్తము - Purusha Suktam

పురుష సూక్తము with meaning

మంత్రపుష్పం - Mantra Pushpam

మంత్రపుష్పం

శ్రీ శ్రీ రామ కృష్ణ సమర్థ సద్గురుదేవుల ఆరతి - Master R K Arathi

శ్రీ శ్రీ రామ కృష్ణ సమర్థ సద్గురుదేవుల ఆరతి written by Smt. K Bhanumathi.

పతంజలి యోగసూత్రములు - Patanjali Yoga Sutras

పతంజలి యోగసూత్రములు

సంధ్యావందనము - Sandhya Vandanam

సంధ్యావందనము

శివరాత్రి పూజా విధానము - Sivaratri Puja

శివరాత్రి పూజా విధానము

9 నెలల కలలు - స్వప్న సాకారము - Mataji Dreams

పండిత శ్రీ రామ శర్మ ఆచార్యగురుదేవుల అమ్మగారికి గురుదేవులు తన గర్భంలో ఉన్నప్పుడు 9 నెలలకు వచ్చిన 9 కలల సాధనాత్మక వివరణ

ప్రేమ ధ్యానము - Prema Dhyanam

ప్రేమ ధ్యానము

గ్రహ యంత్రముల విజ్ఞానము - The science of Graha Yantra

మనము తీసుకునే ఆహారాన్ని అమృతంగా మార్చుకునే యంత్ర విజ్ఞానము. ఇలా ఆహారం తీసుకున్నవారు తప్పక దేవతలౌతారు.

గాయత్రీ వర్ణములు - చందస్సు- శతాక్షర గాయత్రీ -Satakshara Gayatri

గాయత్రీ వర్ణములు - చందస్సు- శతాక్షర గాయత్రీ - వివరణ

దుర్గా సప్త శతీ ప్రయోగ విధానము - ఆది శక్తి లీలా కధలు-Durga Saptha Shathi Key sadhana points

ఆది శక్తి లీలా కథలు - దుర్గా సప్తశతీ పారాయణా విధానమునుగూర్చిన వివరణ

ఆయుర్వేదము రసవిద్య - Ayurveda Rasa Vidya

దీపావళీ ధనత్రయోదశికి చేయు రసవిద్యా మంత్రము

మహాకాల దీప యజ్ఞము- Mahakala Deepa Yagna

మహాకాల దీప యజ్ఞము

అత్యంత ఫలదాయకమైన మాతయొక్క జ్యొతి అవతరణ సాధన-Jyothi Sadhana

జ్యోతి సాధనా విధానము

గురుదేవులచే ఇవ్వబడిన యుగ సాధనలు- Yuga Sadhana

పండిత శ్రీ రామ శర్మ ఆచార్య గురుదేవులచే ఇవ్వబడిన యుగ సాధనల వివరములపై వ్యాసము

విశిష్ఠ సాధనలు - సూక్ష్మీకరణ సాధన- Sukshmikarana Sadhana

పండిత శ్రీ రామ శర్మ ఆచార్య గురుదేవులచే ఇవ్వబడిన విశిష్ఠ సాధనలు - సూక్ష్మీకరణ సాధన వివరములపై వ్యాసము

పంచవీరభద్రులపై వివరణాత్మక వ్యాసము - Panchavirabhadra

పంచవీరభద్రులపై వివరణాత్మక వ్యాసము

మన యుగ నిర్మాణ సత్సంకల్పములు - Satsankalpa

18 సత్సంకల్పములు కలియుగ గీత వంటివి, వీటిని ప్రతి రోజు స్మరించుకోవాలి. యుగ నిర్మాణ సత్సంకల్పములు.

ఋషుల కార్యక్రమాలను పున: ప్రారభించటానికి మార్గదర్శనం- Rishi Pranalika

ఋషుల కార్యక్రమాలను పున: ప్రారభించటానికి మార్గదర్శనం, ఏ ఋషులు ఏ కార్యక్రమములను చేసారు ? వారి గోత్రములను మనం మన గోత్రములుగా చేసుకుని వారి కార్యక్రామలను చేసేందుకు కావలసిన వివరముల వ్యాసము.

శుభకామన - Subhakamana with meaning

మన ప్రార్ధన, ప్రకృతి యొక్క ప్రతి స్పందనను స్వస్థిప్రజాభ్య పరిపాలయంతా ను ప్రార్ధనలో వివరించారు. ప్రతి శ్లొకము దాని అంతరార్ధము వివరం గా ఉన్నాయి , సాధకులు ఈ అర్ధాన్ని తెలుసుకుని శుభకామన పఠిస్తే అధిక ఫలితాలను పొందగలరు.

శక్తిని మీ హృదయంలో అన్వేషించండి - Shakthi ni mee Antaralalo anveshinchandi

మనలో దాగి ఉన్న శక్తిని మన హృదయలోతులలోకి చూసి తెలుసుకునేందుకు ఈ వ్యాసం మార్గదర్శనాన్ని ఇస్తుంది.

స్థల ప్రదక్షిణ పధ్ధతి - Shthala Pradakshina

స్థల ప్రదక్షిణ ఇది అంతా చెయ్యటానికి కేవలం 2 నిమిషాలు పడుతుంది. దీని వలన మన జీవితంలో మన జాతక చక్రములో గ్రహాలు ఎలా ఉన్నా ఆ రోజు మాత్రం ఆ గ్రహాల అనుకూలత మీకు ఖచ్చితంగా ఉంటుంది.

శివ తాండవ స్తోత్రము శ్లోకములు - అర్ధము Shiva Tandava Stotram

ప్రతి రోజూ రాత్రి పడుకునేముందు ఈ శివతాండవ స్తోత్రాన్ని ఒక్కసారి చేసుకుని పడుకుంటె మన ఎన్నో జన్మల పాపాలు పోయి మనకు గురు సాన్నిధ్యము లభిస్తుంది.