మానవుడు కర్మ సిధ్ధాంతమును సరిగ్గ అర్ధంచేసుకుంటె అత్యంత సుఖముగా ఎలాంటి రోగాలు లేకుండా జీవించవచ్చు.
మానవులు చేసే ప్రతి కర్మకు ఒక ప్రతి క్రియ ఉంటుంది. సంచిత కర్మ, ప్రారభ్ధ కర్మ మరియు ఆగామీ కర్మలను అర్ధం చెసుకొంటే మానవడు తన భవిష్యత్తును స్వర్గంగా మార్చుకొనవచ్చు.