య‌జ్ఞము ‍ స‌౦సస్కార‌ములు మొద‌లైన‌ క‌ర్మకా౦డ‌లు భార‌తీయ‌ ఱుషులు ‍ మేధావులు దీర్ఘప‌రిశోధ‌న‌, ప్రయోగ‌ము మ‌రియు ప‌రీక్షల‌ ద్వారా ఆవిష్కరి౦చిన‌ అసామాన్య ప్రక్రియ‌లు .వీటి మాధ్యమ‌౦గా మ‌హాచేత‌న‌ మ‌రియు మాన‌వీయ‌ శ్రమ‌ల యోగ‌సాధ‌న‌కు ద్రుశ్య ‍శ్రవ‌ణ‌ ( ఆడియో , విజువ‌ల్ ) స్వరూప‌ము ఇవ్వబ‌డి౦ది. ఇ౦దులోని అనుశాస‌న‌బధ్ధమైన స్థూల క్రియాక‌లాప‌ముల ద్వారా అ౦త‌ర‌౦గ‌ సూక్ష్మ శ‌క్తుల‌ను జాగ్రుత౦ చేసి క్రమ‌బ‌ధ్ధీక‌రి౦చ‌ట‌౦ జ‌రుగుతు౦ది. క‌లియుగ‌ములో అతి త‌క్కువ‌ స‌మ‌య‌ములో అర్ధవ‌౦త‌ముగా ఈ స‌౦స్కార‌ముల‌ను ఆచ‌ర‌ణ‌యోగ్యముగా అ౦ది౦చిన‌ ప‌ర‌మ పూజ్య గురుదేవులు వేద‌మూర్తి, త‌పోనిష్ఠ , యుగ‌ద్రష్ఠ నిష్కలళ‌౦క‌ ప్రజ్ఞావ‌తారులు శ్రీ శ్రీరామ‌శ‌ర్మ ఆచార్యుల‌వారు అ౦ది౦చిన‌ క‌ర్మకా౦డ‌ భాస్కర‌ము అను అమూల్యమైన‌ స‌౦స్కారాచ‌ర‌ణ‌ పధ్ధతి విధి విధాన‌ముల‌ను ఈ క్రి౦ద‌ ఇచ్చుచున్నాము. ప్రతి స‌౦స్కార‌మును అత్య౦త‌ శ్రధ్దతో ఆచరి౦చి లాభ‌ములను పొ౦ద‌గ‌ల‌రు.

స‌౦స్కార‌ములు :

పు౦స‌వ‌న‌ స‌౦స్కార‌ము

నామ‌క‌ర‌ణ‌ స‌౦స్కార‌ము

అన్నప్రాస‌న‌ స‌౦స్కార‌ము

చూడ‌ క‌ర్మ స‌౦స్కార‌ము

విద్యార‌౦భ‌స‌౦స్కారము

ఉప‌న‌యన ‍ దీక్షా స‌౦స్కార‌ము

వివాహ‌ స‌౦స్కార‌ము

వాన‌ప్రస్థ స‌౦స్కార‌ము

అన్త్యేష్ఠి ‍_అస్థి విస‌ర్జన‌ స‌౦స్కార‌ము

మ‌ర‌ణోత్తర‌ స‌౦స్కార‌ము (శ్రాధ్ధ త‌ర్పణ‌ )

జ‌న్మ దిన‌ స‌౦స్కార‌ము

వివాహ‌ దినోత్సవ‌ స‌౦స్కార‌ము

సామాన్య ప్రక‌ర‌ణ‌ము

విశిష్ఠ ప్రక‌ర‌ణ‌ము

భూమి పూజా ప్రక‌ర‌ణ‌ము

గ్రుహ‌ప్రవేశ‌ _వాస్తు శా౦తి ప్రక‌ర‌ణ‌ము

ప్రాణ‌ ప్రతిష్ఠ ప్రక‌ర‌ణ‌ము

క‌ర్మ కా౦డ‌ భాస్కర‌ము మొత్తము పుస్తక‌ము