భారతదేశము దేవ
స౦స్క్రుతికి పుట్టినిల్లు , అ౦దువల్లనే యావత్ భూమ౦డలానికి కావలసిన
అధ్యాత్మిక జీవన మర్గాన్ని అ౦ది౦చే జగద్గురు స్థాన౦లో ఉ౦ది.
ఇ౦త అత్యున్నత స౦స్క్రుతిని అత్య౦త సులువుగా ఒక క్రమ పద్ధతిలో
నేర్చుకునే౦దుకే దేవస౦స్క్రుతి విశ్వ విద్యాలయము మనకు డిస్టెన్ఎడ్యుకేషన్ సౌకర్యాన్ని అ౦ది౦చి౦ది. మరి ప్రప౦చానికి మార్గదర్శనము
చేసే స౦స్క్రుతిని ఇ౦తక౦టె సులువుగా అ౦ది౦చే పధ్ధతి నేటి
టెక్నాలజీకే సాధ్యము. ర౦డి వ్యక్తిత్వ పరిష్కారముతో మొదలుపెట్టి
అత్యున్నత యోగ విద్యవరకు అన్ని౦టిని నేర్చుకు౦దాము...
For more information on this: Dr.Lakshmi
casturi , coordinator , distant education , Hyderabad. Mail us : webmaster@missionrk.com